అరటిలో దుంపకుళ్ళు తెగులు బాక్టీరియా వల్ల వస్తుంది . తెగులు సోకినా చెట్టు కాండం మొదట్లో కుళ్లి, దుంపలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది. ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి చెట్టు చనిపోతుంది. చిన్న మొక్కలలో మొవ్వు, ఆకు కుళ్లిపోయి మొక్క చనిపోతుంది . దీని వల్ల చెట్ల సంఖ్యతో పాటు దిగుబడి తగ్గిపోతుంది.
అరటిలో దుంపకులు తెగులు నివారణకు నిపుణులు అందించే సూచనలు గురించి తెలుసుకొందాం :
No comments:
Post a Comment