LATEST UPDATES

Friday, October 17, 2025

చిత్త కార్తె ... వ్యవసాయ సామెతలు


  •  చిత్త కురిస్తే చింతలు కాయును 
  • చిత్త చినుకు తన చిత్తమున్న చోట పదును 
  • చిత్తలో చల్లితే చిత్తుగా పండును 
  • చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
రబీ పంటలకు చిత్త కార్తెలో పడీ వానలు చాలా కీలకం. అందులో ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవాల్లు.  

No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Blogger Templates